Electricity Charges Hike: Revanth Reddy నిరసన, విద్యుత్ సౌధ ముట్టడి | Oneindia Telugu

2022-04-08 52

Telangana: Revanth Reddy And Congress Leaders Dharna Against TRS Govt Over Electricity Charges hike in Telangana state.

#Telangana
#Congress
#RevanthReddy
#ElectricityChargesHike
#Petrolpricehike
#Gaspricehike
#trs
#BJP
#pmmodi
#కాంగ్రెస్

విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విద్యుత్ సౌధ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధుయాష్కి, మల్లు రవి తదితరులు విద్యుత్ సౌధ వద్ద నిరసన వ్యక్తం చేశారు.